ఉయ్యూరులో పర్యటించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

ఉయ్యూరులో పర్యటించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

కృష్ణా: ఉయ్యూరు (M) చిన్న ఓగిరాల నుంచి పెద్ద ఓగిరాల వరకు రైతులు వినియోగించే డొంక రోడ్డును MLA బోడే ప్రసాద్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్ ఆదివారం పరిశీలించారు. 2 కి.మీ రోడ్డులో మొదటి భాగం పనులు సాగుతుండగా, మిగిలిన భాగం సమస్యలను రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నిర్మించిన సాలిపేట–పోరంకి రోడ్డు మన్నికపై సంతృప్తి వ్యక్తం చేశారు.