శ్రీశైలం పీహెచ్‌సీ వైద్యాధికారి సస్పెండ్

NDL: పీహెచ్‌సీ వైద్యాధికారి షహనాజ్‌ను సస్పెండ్ చేశారు. వైద్యశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కె. పద్మావతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ శనివారం తెలిపారు. రోగులకు అందుబాటులో లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.