పుంతలో ముసలమ్మ తల్లి జాతర ప్రారంభం
W.G: తాడేపల్లిగూడెం సరిహద్దు దేవతగా కొలిచే శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి మహోత్సవాలు ఇవాళ ఉదయం ప్రారంభించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఈతకోటా తాతాజీ దంపతులు బోనాలు తొలిగా సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజత్రినాద్ దంపతులు పూజలు చేశారు. గరగ నృత్యాలు తొలిరోజు ఏర్పాటు చేశమని ఆలయ కమిటీ సభ్యలు తెలిపారు.