ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఘన్ పార్కు వద్ద ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిరసన
★ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోంది: బాల్క సుమన్
★ తాండూర్‌లో పిచ్చి కుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు
★ కడెంలో బైక్ కొనివ్వలేదని ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య