నవరాత్రుల్లో బాసర అమ్మవారు దర్శనం ఇచ్చే అవతారాలు ఇవే

NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కదా ఉత్సవాలు ఘనంగా నిర్వహించానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి తొమ్మిది రోజులు రూపాలలో అలంకరిస్తామన్నారు. మొదటి రోజు శేలపు త్రిగా, రెండవరోజు బ్రహ్మచారిగా, మూడవరోజు చంద్రగటా, నాలుగవరోజు కూస్మామంద అలంకరణ, ఐదవరోజు స్కదమటగా, ఆరవరోజు క్యాతయాగని, ఎదవరోజు కాళరాత్రిగా, ఎనిమిదవ రోజు మహాగౌరీగా దర్శనమివ్వనున్నారని పేర్కొన్నారు.