హస్టల్‌లో నిద్రించిన రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి

ATP: విద్యార్థులకు మెన్యూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరిత, సిబ్బందికి సూచించారు. బుధవారం రాత్రి ఎల్లారెడ్డిలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో కలిసి హస్టల్‌లోనే నిద్రించారు.