ఆర్టీసీ బస్టాండ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

ఆర్టీసీ బస్టాండ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

MBNR: పట్టణంలోని ఆర్టీసీ నూతన బస్టాండ్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి సందర్శించారు. టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో నగరంలోని పరిస్థితులను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడిన ఎస్పీ సమ్మె పరిస్థితుల్లో కూడా ప్రజా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.