హైదరాబాద్‌లో BJPకి అగ్ని పరీక్ష..!
HYD: GHMC ఎన్నికల రణరంగంలో BJP ఉనికి ఇప్పుడు ఒక అగ్నిపరీక్షగా మారింది. వరదలకు శాశ్వత పరిష్కారం చూపడం, పన్నులకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం ఓటర్లను INC వైపు మళ్లిస్తోంది. నాయకత్వ లేమి, అగ్ర నేతల వర్గపోరు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను నిర్వీర్యం చేశాయి. 300 కొత్త వార్డుల పునర్విభజన అనే వ్యూహాత్మక చక్రబంధాన్ని ఎదుర్కోవడంలో BJP వెనుకబడినట్లు తెలుస్తోంది.