ఆళ్లగడ్డలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఆళ్లగడ్డలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

NDL: ఆళ్లగడ్డలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూవా అఖిలప్రియ పాల్గొని దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె.. పార్టీ ఆశయాలను ముందకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.