వారసత్వ భూముల రిజిస్ట్రేషన్
VSP: అతి తక్కువ రుసుముతో వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నమమాత్రపు డ్యూటీ వసూలుతో రిజిస్ట్రేషనలకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మించిన మార్కెట్ విలువ 10 లక్షలు లోపు ఉంటే రూ,100 దానికంటే ఎక్కువఅయితే 1,000 రూపాయలు డ్యూటీ వసూలు చేస్తారు.