ఓటీటీలోకి వచ్చేసిన ‘మృత్యుంజయ్'

ఓటీటీలోకి వచ్చేసిన ‘మృత్యుంజయ్'

శ్రీవిష్ణు హీరోగా, రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘మృత్యుంజయ్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు, అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం Sony LIVలో అందుబాటులో ఉంది.