VIDEO: నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఆర్డీవో

VIDEO: నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఆర్డీవో

కృష్ణా: మొంథా తుఫాను బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అందించిన నిత్యవసర సరుకుల కిట్లను ఆర్డీవో బాలసుబ్రమణ్యం, కూటమి నేతలు ఈరోజు పంపిణీ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో గుడివాడ డివిజన్‌లోని 7 మండలాల్లో 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, పునరావాస కేంద్రాల్లోని 1,996 మంది బాధితులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశామని ఆర్డీవో తెలిపారు.