అన్ని ఫార్మాట్లకు మోహిత్ శర్మ రిటైర్మెంట్

అన్ని ఫార్మాట్లకు మోహిత్ శర్మ రిటైర్మెంట్

టీమిండియా మాజీ పేసర్ మోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మోహిత్ 2013లో అంతర్జాతీయ అరంగేంట్రం చేశాడు. హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం నుంచి భారత జెర్సీ ధరించడం, IPLలో ఆడటం వరకు తనకు సపోర్ట్‌గా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.