అంగరంగ వైభవంగా గంగా హారతి

అంగరంగ వైభవంగా గంగా హారతి

VZM: బాడంగి మండలం పాల్తేరులో శుక్రవారం పోలి పాడ్యమి సందర్భంగా గంగా హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమీప మండలాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా 12 మహా నదులకు ప్రత్యేక పూజలు చేసి గంగా హారతి చేశారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ భవ్యరెడ్డి, ఎస్సై తారకేశ్వర రావు పరిశీలించారు.