ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ ఇవాళ ఉ.10 గంటలకు బూర్జ మండల పరిషత్ కార్యాలయంలో జరుగు జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3. గంటలకు ఆమదాలవలస పురపాలక సంఘ కార్యాలయంలో హౌసింగ్ (BLC) స్కీములో భాగంగా మంజూరు కాబడిన లబ్ధిదారులకు మంజూరు పత్రముల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.