ఎర్రగుంట్ల నూతన సీఐగా విశ్వనాథరెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఎర్రగుంట్ల నూతన సీఐగా విశ్వనాథరెడ్డి బాధ్యతలు స్వీకరణ

KDP: ఎర్రగుంట్ల సీఐగా విశ్వనాథరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ నరేష్ బాబు జమ్మలమడుగు బదిలీపై వెళ్లారు. సీఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు.