వందేమాతరంపై నేడు లోక్‌సభలో ప్రత్యేక చర్చ

వందేమాతరంపై నేడు లోక్‌సభలో ప్రత్యేక చర్చ

వందేమాతర గీతంపై లోక్‌సభలో ఇవాళ ప్రత్యేక చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వందేమాతరంపై దాదాపు 10 గంటల పాటు చర్చ సాగనుంది. అలాగే ఈ గీతంపై రేపు రాజ్యసభలో చర్చించనున్నారు. ఎగువ సభలో చర్చను కేంద్రమంత్రి అమిత్ షా మొదలు పెట్టనున్నారు.