ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కనిగిరిలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ తమిళనాడు బోట్లను ఏపీ బార్డర్‌లోకి రానివ్వం: మంత్రి స్వామి
★ నిర్ణీత సమయంలోపు సమస్యలు పరిష్కారించాలి: కలెక్టర్ సునీత
★ సింగరపల్లిలో కరెంట్ షాక్‌కు గురై రైతు మృతి