మాజీ సైనికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: చల్లాబాబు

మాజీ సైనికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: చల్లాబాబు

CTR: పుంగనూరు రూరల్ రాంపల్లి సమీపాన మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లాబాబు) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. నియోజకవర్గంలోని మాజీ సైనికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.