VIDEO: టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు

VIDEO: టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు

AKP: నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న ఇంటి వద్ద గురువారం అమరావతి రాజధాని సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు కృషితోనే అమరావతి సాధ్యమైందని పేర్కొన్నారు. వైజాగ్ ప్రాంతాన్ని క్యాపిటల్ హబు చేస్తున్నారన్నారు. అనంతరం ఎయిర్ బెలూన్లను ఎగరేశారు.