ఆదిలాబాద్‌లో తొలి బడ్జెట్‌పై కొత్త ఆశలు

ఆదిలాబాద్‌లో తొలి బడ్జెట్‌పై కొత్త ఆశలు

ఆదిలాబాద్‌లో నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై పట్టణ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పట్టణాభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి చేశారు. మంత్రి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించడంతో ఈ బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది.