సీఐడీ మాజీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన రఘురామ

సీఐడీ మాజీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన రఘురామ

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ.సునీల్ కుమార్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్పందించారు. 'సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ఓ రాజకీయ నాయకుడిలా సునీల్ కుమార్ మాట్లాడారు. రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు.. సర్వీస్‌లో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఇలాంటి వారిపై తక్షణం యాక్షన్ తీసుకోవాలి' అని అధికారులను ఆదేశించారు.