నేడు, రేపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఓపెన్

నేడు, రేపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఓపెన్

 MBNR: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారం పనిచేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ ఫీజు మార్చి 31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించింది.