ఆసక్తిగా 'సుయోధన' టీజర్
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా YS మాధవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న మూవీ 'సుయోధన'. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అనే స్టోరీ లైన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా MAR 27న విడుదల కానుంది.