ఘనంగా 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఘనంగా 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సునీల్ షారాణ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హోంగార్డులు నైపుణ్యతను పెంచుకుని పోలీసులకు ధీటుగా విధి నిర్వహణ చేస్తున్నారని తెలిపారు. వారి సేవలు అద్భుతమని పేర్కొన్నారు.