'పండుగ సాయన్న ఆశయాలను నెరవేర్చాలి'

'పండుగ సాయన్న ఆశయాలను నెరవేర్చాలి'

NRPT: మక్తల్ పట్టణంలో స్థానిక ఐబీ దగ్గర పండుగ సాయన్న 166వ జయంతి మక్తల్ మండల అధ్యక్షుడు రామన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడారన్నారు.