'చెత్తను తొలగించడం మరిచారు'

'చెత్తను తొలగించడం మరిచారు'

ASR: చింతపల్లి మండలం కేంద్రంలో చెత్తకుండీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల నాలుగు రోజులుగా జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా పలు ప్రాంతాల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేసి కుండీలో నిండిన చెత్తను తొలగించడం మరిచారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.