వారిద్దరి ఆట అద్భుతం: ఇషాన్
లక్నో చేతిలో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఓడినప్పటికీ.. క్లాసెన్(62), నితీష్(56) అద్భుతంగా ఆడారు. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జట్టుకు 116 రన్స్ భాగస్వామ్యం అందించారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఇషాన్ మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో క్లాసెన్, నితీష్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని పేర్కొన్నాడు. మ్యాచ్‌ను కోజ్‌గా తీసుకెళ్లిన క్రెడిట్ వారికే దక్కుతుందని చెప్పాడు.