నెరవేరనున్న నాలుగేళ్ల మేయర్ కల

VSP: జీవీఎంసీలో నాలుగేళ్ల తర్వాత పీలా శ్రీనివాసరావు కల నెరవేరనుంది. సోమవారం ఉదయం విశాఖ నగర నూతన మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇప్పటికే టీడీపీ నుంచి బీ - ఫామ్ అందుకున్న పీలా శ్రీనివాస్ సమావేశం అనంతరం విశాఖ నూతన మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.