'యువత రాజకీయలోకి వచ్చి గ్రామ అభివృద్ధి లో తోడ్పడాలి'

'యువత రాజకీయలోకి వచ్చి గ్రామ అభివృద్ధి లో తోడ్పడాలి'

SRPT: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని, డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ అన్నారు.శనివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయాలకు రావాలని, యువతతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.