ఫోన్ కాల్‌కు స్పందించిన ఎమ్మెల్యే

ఫోన్ కాల్‌కు స్పందించిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా కేంద్రంలో ఇందిరా కాలనీవాసులకు ఎర్రగట్టుకుంట వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ఆదివారం ఓ మహిళ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ఫోన్ చేసింది. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆ స్థలానికి చేరుకొని సందర్శించారు. తగు చర్యలు చేపట్టారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కుంటలోని నీరు జనావాసలలోకి రాకుండా ఉండేందుకు కాలువను ఏర్పాటు చేయించారు.