అన్ని దానాల క‌న్నా అన్న‌దానం మిన్న: సర్వోత్తమ్ రెడ్డి

అన్ని దానాల క‌న్నా అన్న‌దానం మిన్న: సర్వోత్తమ్ రెడ్డి

SRPT: అన్ని దానాల క‌న్నా అన్న‌దానం చేయ‌డం ఎంతో ఉత్త‌మ‌మైన‌ద‌ని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో 14వ వార్షికోత్సవం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించి మాట్లాడారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.