ప్రజావాణికి 138 ఫిర్యాదులు: కలెక్టర్

ప్రజావాణికి 138 ఫిర్యాదులు: కలెక్టర్

VKB: నేటి ప్రజావాణికి 138 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొని, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించి, ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.