కాంగ్రెస్ జిల్లా నూతన కమిటీని ప్రకటించిన టీపీసీసీ
MHBD: కాంగ్రెస్ జిల్లా నూతన కమిటీని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉమా మురళి కొనసాగుతుండగా, వైస్ ప్రెసిడెంట్లుగా బండి శ్రీనివాస్ గౌడ్, గుగులోత్ రవి నాయక్, వెంకటేశ్వర్లు, బైరు అశోక్ గౌడ్‌ను నియమించారు. వీరితో పాటు జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్, సెక్రటరీ, స్పొక్ పర్సన్ పేర్లను ప్రకటించారు.