VIDEO: “తొలి ముద్ద” బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించిన సీతక్క

VIDEO: “తొలి ముద్ద” బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించిన సీతక్క

MLG: అసెంబ్లీ ప్రాంగణంలో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ “తొలి ముద్ద”ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా CM మాట్లాడుతూ.. ఈ స్కీమ్ కింద అంగన్వాడీ చిన్నారులకు ఇకపై రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్) బ్రేక్‌ఫాస్ట్‌గా అందించనున్నారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్‌కు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు.