VIDEO: కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ధర్నా

VIDEO: కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ధర్నా

MDK: మెదక్ కలెక్టరేట్ వద్ద శుక్రవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 24 గంటల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఉన్న 30 రకాల సమస్యలను గత 15 రోజుల క్రితం జిల్లా అధికారులకు విన్నవించామన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.