KNR: సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో చేపడుతున్న 24వ రోజు నిరవధిక సమ్మె గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here