VIDEO: 'చరిత్ర చిహ్నాలను కాపాడండి'

NTR: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణకు గురైన పురావస్తు చరిత్ర చిహ్నాలను రక్షించాలని తద్వారా చరిత్ర భవిష్యత్ తరాలకు అందుతుందని పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ జనసేన అధ్యక్షులు చెరుకుమల్లి సురేష్ మాట్లాడుతూ.. స్వయంగా పురావస్తు శాఖ కార్యాలయమే ఆక్రమణకు గురైందని తెలిపారు. అధికారులు స్పందిచాలని ఆయన కోరారు.