'ప్రకృతి మెడిసిన్ ఇదే.. ఆరోగ్యం కోసం ఇలా చేయండి..!'

'ప్రకృతి మెడిసిన్ ఇదే.. ఆరోగ్యం కోసం ఇలా చేయండి..!'

MDCL: ఎల్లప్పుడూ మెడిసిన్ ట్యాబ్లెట్లలోనూ, బాటిళ్లలోనో ఉండదు. ఆవే ఎల్లపుడు రోగాన్ని నయం చేయవు. ప్రతిరోజు వ్యాయామం, స్వచ్ఛమైన పర్యావరణంలో జీవించడం, పౌష్టిక ఆహారం, కూరగాయలు, సూర్య రష్మీ, ఫాస్టింగ్, నవ్వుతూ గడపడం, సరైన నిద్ర, మెడిటేషన్, స్నేహితులతో గడపడం, సేవ చేయటమే మన ప్రకృతి మెడిసిన్ అని మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ పేర్కొన్నారు.