VIDEO: హైవేపై పెద్దకాపర్తి వద్ద ట్రాఫిక్ జామ్

VIDEO: హైవేపై పెద్దకాపర్తి వద్ద ట్రాఫిక్ జామ్

NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనుల కారణంగా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రధాన రహదారిపై రద్దీ పెరగడంతో వాహనదారులు సర్వీస్ రోడ్డును ఆశ్రయించగా, అక్కడ కూడా వాహనాలు ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.