ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వరద పరిస్థితుల దృష్ట్యా నాగాయలంకలో పర్యటించిన కలెక్టర్ డీకే బాలాజీ
➢ పీజీ-నీట్‌లో ALL INDIA 202వ ర్యాంకు సాధించిన బాపులపాడు వాసి అన్విత
➢ ఉయ్యూరులో మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ సందడి
➢ నందిగామలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సౌమ్య
➢ విజయవాడలో ఫోటో జర్నలిస్టు దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ