నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

SS: పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్వహిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.