VIDEO: ట్యాంక్ బండ్‌పై రేవంత్ రెడ్డి సైకత శిల్పం
TG: సీఎం రేవంత్ రెడ్డి 56వ పుట్టిన రోజును ఇవాళ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్‌పై సీఎం సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో PJR కుమార్తె విజయారెడ్డి పాల్గొన్నారు. ఈ సైకత శిల్పం అక్కడి చూపరులను ఆకట్టుకుంటోంది.