'పాలకులు మారుతున్న ప్రజల బతుకులు మారలేదు'

'పాలకులు మారుతున్న ప్రజల బతుకులు మారలేదు'

సిరిసిల్ల: దేశంలో పాలకులు మారుతున్నా ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని సీపీఐ సీనియర్ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కొమురం భీంజిల్లా నుంచి ప్రారంభమైన కళాజాతా ఆదివారం రాత్రి వేములవాడకు చేరుకుంది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో డిసెంబరు 26,1925న పుట్టిన పార్టీ అని అన్నారు.