'భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం'
JGL: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘ సభ్యులు దాడికి పాల్పాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రస్మా పట్టణ అధ్యక్షుడు ఎంఎ. బారి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మట్లాడుతూ.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘ సభ్యులు కొందరు శారీరక దాడికి పాల్పడడం శోఛనీయమన్నారు.