ఇరాన్ దాడి.. ఇంట్లోకి దూసుకొచ్చిన క్షిపణి?
పశ్చిమాసియా యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకు పడింది. ఇరాన్ జరిపిన క్షిపణ దాడుల్లో అనేక భవనాలు శిథిలయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో ఇరాన్ ప్రయోగించిన ఓ క్షిపణి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు, కిటికీల ఫ్రేములు ఎగిరిపోతుండగా.. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి.