మళ్లీ టాప్‌లో నిలిచిన సమంత

జూలైలో పాపులర్ అయిన హీరోయిన్స్ జాబితాను ఆర్మాక్స్ విడుదల చేసింది. టాప్‌లో ఈసారి కూడా సమంత నిలిచింది. రెండో స్థానంలో అలియా భట్, మూడో స్థానంలో దీపికా పదుకొనె కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో కాజల్ అగర్వాల్(4), త్రిష(5), నయనతార(6), సాయి పల్లవి(7), రష్మిక మందన్న(8), శ్రీలీల(9), తమన్నా(10) ఉన్నారు.