'ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం'
SKLM: జి.సిగడాం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు మజ్జి కన్నంనాయుడు కుమార్తె చరిష్మాకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తీసుకున్నారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.