జిల్లాలో మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు
NZB: జిల్లాలో వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు వేలం పాట వేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తున్నారని పలువురు ఆరోపరిస్తున్నారు. మోర్తాడ్ మండలం డోన్కల్ రూ. 32 లక్షలకు వేలం వేసినట్లు ఎస్సీ అభ్యర్థి నిన్న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.