గూడూరు వైసీపీ సీనియర్ నేత బట్ట గోపి మృతి

గూడూరు వైసీపీ సీనియర్ నేత బట్ట గోపి మృతి

TPT: గూడూరుకు చెందిన వైసీపీ సీనియర్ నేత బట్ట గోపి యాదవ్ ఆదివారం నెల్లూరులో మృతి చెందారు. ఈ మేరకు అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయన మృతి పట్ల ఎమ్మెల్సీ మురళీధర్ తీవ్ర సంతాపం ప్రకటించారు.